జ్ఞాన యోగం – ధ్యానం, స్వీయ విచారణ మరియు ధ్యాన సాధన ద్వారా వాస్తవికత యొక్క నిజమైన స్వభావం యొక్క జ్ఞానాన్ని పొందే మార్గం.
ధ్యాన యోగంలో 1వ భాగం ఆస్తికులమైన మనకు వేదాలు పరమ ప్రమాణాలు. వేదాలు వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అని నాలుగు విభాగాలు. కాని, యధార్ధానికి మొదటి మూడే వేదాలని అంగీకరిస్తూ…